నిర్మల్ జిల్లా ప్రజల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి నిర్మల్ SP డా.జానకి షర్మిల బుధవారం భైంసాలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భైంసాలోని SP క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను నేరుగా SP దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
తెలంగాణ
భైంసాలో రేపు ప్రజావాణి కార్యక్రమం


