షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. డిసెంబర్ 16న స్వదేశానికి వస్తానన్న ఆమె ప్రతిపాదనను తిరస్కరించింది. ఢిల్లీ నుంచి ఢాకాకు విమానం, ప్రయాణ పత్రాల ఏర్పాటుకు నిరాకరించింది. హసీనా సాధారణ ప్రయాణికురాలు కాదు, కోర్టు శిక్షించిన నేరస్థురాలు అని స్పష్టం చేసింది. బంగ్లాలో అడుగుపెడితే సంకెళ్లతో అరెస్టు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించింది.
క్రీడలు
షేక్ హసీనాకు బంగ్లా సర్కార్ భారీ షాక్


