ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో భారత్-ఎ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. UAEతో మ్యాచ్‌లో 250 పరుగుల లక్ష్యాన్ని IND-A 14.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ 52 బంతుల్లోనే లిస్ట్-ఏ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించి, మొత్తం 204 పరుగులతో విరుచుకుపడ్డాడు. రింకూ సింగ్ (27*) అజేయంగా నిలిచాడు.
క్రీడలు
వైభవ్ విధ్వంసం.. సెమీస్‌కు భారత్


