ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో UAEపై వైభవ్ రికార్డుల వర్షం కురిపించాడు. కేవలం 52 బంతుల్లోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించాడు. అలాగే ఒక ఇన్నింగ్స్లో అత్యధికంగా 28 సిక్సర్లు బాది, లిస్ట్-ఏలో వేగవంతమైన సెంచరీ (28 బంతులు), 40 బంతుల్లో 150 పరుగులు సాధించిన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. 'బుడ్డోడు కాదు.. బుల్డోజర్' అంటూ SMలో కామెంట్లు చేస్తున్నారు.
క్రీడలు
బుడ్డోడు కాదు.. బుల్డోజర్


