KDP: జమ్మలమడుగు మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం


