ATP: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. మంగళవారం ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో సమీక్షించారు. తొలి విడత పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లు, సిబ్బంది ర్యాండమైజేషన్, శిక్షణ, సీసీటీవీల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలి'


