KRNL: జగన్ తన తల్లి, చెల్లిని ఇంటి నుంచి బయటకు పంపించారని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ ఆరోపించారు. ఆస్తి వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, కుటుంబ సభ్యులను బయటకు నెట్టడం తగదన్నారు. అలాంటి వ్యక్తి పాలనలో మహిళలకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మళ్లీ పాదయాత్ర పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జగన్ కుటుంబ వివాదంపై గుడిసె కృష్ణమ్మ విమర్శలు


