KRNL: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర్ రెడ్డి సమక్షంలో చిన్నకొత్తిలి, పెసలదిన్నె, పుట్టపాశం గ్రామాలకు చెందిన పలువురు కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఎమ్మెల్యే వారికి టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలోకి వైసీపీ కుటుంబాల చేరిక


