అనంతపురం ఖైదీల వ్యవసాయ క్షేత్రానికి చెందిన 15 ఉత్పాదకత లేని ఎద్దులను ఈ నెల 28న బహిరంగ వేలం వేయనున్నట్లు పర్యవేక్షణాధికారి ఎస్. కిషోర్ కుమార్ తెలిపారు. స్థానిక పశువుల సంత మార్కెట్లో వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల కొనుగోలుదారులు జైలు వద్ద వివరాలు తెలుసుకుని వేలంలో పాల్గొనాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఈ నెల 28న ఎద్దుల బహిరంగ వేలం'


