AP: నంద్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బలపాలతిప్పలో జరిగిన అగ్నిప్రమాదంలో తల్లి కళ్ల ముందే ఐదేళ్ల బాలుడు సజీవదహనం అయ్యాడు. సోలార్ ప్లాంట్ బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
విషాదం.. తల్లి కళ్ల ముందే బాలుడు సజీవదహనం


