AP: అనకాపల్లి-ఆనందపురం రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాటజంగాలపాలెం సమీపంలో రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగాయి. ఆగి ఉన్న లారీని వెనుకనుంచి మరో లారీ ఢీకొనడంతో డ్రైవర్, క్లీనర్ సజీవదహనం అయ్యారు. మృతులు మాదాసూరి అప్పారావు(45), శ్యాంప్రసాద్(22)గా పోలీసులు గుర్తించారు.
క్రైమ్
ఘోర ప్రమాదం, ఇద్దరు సజీవదహనం


