SRPT: జోనల్ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ పోటీలలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల బాలుర చివ్వేంల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని జీ.వి. గూడెం గురుకుల పాఠశాలలో ఈ నెల 17 నుండి 19 వరకు 4వ 5వ జోనల్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ పోటీలు జరిగాయి. ఇందులో చివ్వేంల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులకు బహుమతులు లభించాయి.
తెలంగాణ
సైన్స్ ఫెయిర్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ


