ASR: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అక్రిడిటేషన్ పొందిన మీడియా ప్రతినిధులు తమ మీడియా పాసులను పాడేరు డీఐపీఆర్వో కార్యాలయం నుంచి స్వయంగా సేకరించాలని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారులు సూచించారు. ఈ మేరకు సంబంధిత ప్రతినిధులు సకాలంలో పాసులు పొందాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
'మీడియా పాసులు పాడేరులో సేకరించాలి'


