హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పుస్తకాలు వితరణ చేసిన ఎంపీ

AKP: నర్సీపట్నం శాఖ గ్రంథాలయాన్ని మంగళవారం రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రంథాలయ శాఖ అధికారిణి దమయంతి స్వాగతం పలికారు. అనంతరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు కావలసిన సుమారు 100 పుస్తకాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పుస్తకాలను ఉపయోగించుకుని పోటీ పరీక్షలలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.