హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీజేపీ నేతలపై మేయర్ విమర్శలు

ATP: బీజేపీ శ్రేణులు మతిభ్రమించి మాట్లాడుతున్నాయని వైసీపీ మేయర్ రమేశ్ గౌడ్ విమర్శించారు. అనంతపురంలోని వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేశ్ అసభ్య పదజాలం వాడటం సరికాదన్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడింది కూటమి ప్రభుత్వమేనని, ఓటమిని అంగీకరించలేక కోర్టును ఆశ్రయించిందని ఆరోపించారు.