హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్లపైకి మురుగునీరు.. ప్రజలకు నరకం!

HYD: యాకుత్‌పురా నియోజకవర్గంలోని భవానీనగర్, తలాబ్‌కట్ట చాచా గ్యారేజ్ వెనుక డ్రైనేజీ సమస్య స్థానికులను వేధిస్తోంది. మురుగునీరు రోడ్లపైకి చేరి నిలిచిపోవడంతో దుర్వాసన వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అపరిశుభ్ర వాతావరణంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.