SS: ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీల్లో విజయం సాధించిన 20 మంది విద్యార్థులకు కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ మంగళవారం పుట్టపర్తి కలెక్టరేట్లో బహుమతులు, ధృవీకరణ పత్రాలు అందజేశారు. ప్రజాస్వామ్య బలోపేతంలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజాస్వామ్య బలోపేతంలో యువత పాత్ర కీలకం'


