బీహార్ బార్హ్ ప్రాంతంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి స్కార్పియో వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పెళ్లి వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. స్కార్పియో డ్రైవర్ ధీరజ్(26), పూనమ్(27), బబ్లీకుమారి(18), రేణుకుమారి(18)గా గుర్తించారు.
క్రైమ్
బీహార్‌లో రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి


