హైదరాబాద్: 28°C
వార్తలు

మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ నాయకురాలి పరామర్శ

JGL: జగిత్యాల పట్టణంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అడువాల జ్యోతి లక్ష్మణ్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపి, మనోధైర్యం కల్పించారు. కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కొక్కు అనిత పాల్గొన్నారు.