శీతాకాల షెడ్యూల్లో 66 విమానాలకు అనుమతి తీసుకుని, కేవలం 15 మాత్రమే నడుపుతున్న స్పైస్‌జెట్‌కు డీజీసీఏ షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఈ సంస్థ ఏకంగా 29% సీట్లు తగ్గించుకోగా.. ఎయిరిండియా 13%, ఇండిగో 1.3%, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ 1.1% మేర కోత విధించాయి. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆకాశ ఎయిర్ భిన్నంగా దూసుకెళ్తోంది. విమానాల సంఖ్య 45కు పెరగడంతో దాని సీట్ల సామర్థ్యం 32% వృద్ధి చెందింది.
వార్తలు
కోతల వేళ ఆకాశ ఎయిర్ దూకుడు


