VZM: చీపురుపల్లి మండలంలోని గచ్చలవలస విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 23న సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ట్రాన్స్ కో, డీఈఈ పి.హరి తెలిపారు. దీంతో గచ్చలవలస, మెట్టపల్లి, పత్తికాయవలస, బెవరపేట, నిమ్మలవలస, దేవరపొదిలాం, గుణిదాం తదితర గ్రామాలకు విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు విద్యుత్తు సరఫరాకు అంతరాయం


