హైదరాబాద్: 28°C
వార్తలు

కోట అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: ఎంపీ

WGL: ఖిలా వరంగల్ కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి కాకతీయుల వైభవాన్ని పర్యాటకులకు తెలిసేలా చేయాలని ఎంపీ కడియం కావ్య సూచించారు. శనివారం కుడా కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అభివృద్ధి పనులు, భూసేకరణ, పురావస్తు శాఖ అంశాలపై అధికారులతో చర్చించారు. పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.