KMM: ఎర్రుపాలెం గురుకుల బాలికల పాఠశాల, కాలేజ్లో శనివారం నిర్వహించిన న్యాయచైతన్య సదస్సులో మధిర సీనియర్ సివిల్ జడ్జి ఎన్.ప్రశాంతి మాట్లాడారు. బాలికలపై లైంగిక వేధింపుల నివారణకు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. వేధింపులు ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు చెప్పాలని సూచించారు.
వార్తలు
బాలికల భద్రతపై అవగాహన సదస్సు


