శ్రీకాకుళం నగరంలోని ఫ్యూచర్ ఆర్చరీ అకాడమీలో ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జట్టు ఎంపికలు జరుగుతాయని జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి లోపింటి చిట్టిబాబు శనివారం తెలిపారు. గుంటూరులో డిసెంబర్ 4 నుంచి 6 వరకు రాష్ట్ర స్థాయి మినీ అండర్-10, అండర్-13, అండర్-15 పోటీలు జరుగుతాయన్నారు. ఆధార్, జనన ధ్రువీకరణ, 4 ఫొటోలు, రూ.300 ఫీజుతో రావాలన్నారు.
వార్తలు
నేడు జిల్లా ఆర్చరీ జట్టు ఎంపికలు


