NRML: కడెం మండలంలోని నరసాపురం గ్రామానికి చెందిన నునావత్ సాయికి మంజూరైన రూ.45 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు గంగన్న సర్పంచ్ సంగీతరాజేష్ తో కలిసి లబ్ధిదారునికి అందజేశారు. ఈ సందర్భంగా బొడ్డు గంగన్న మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
తెలంగాణ
బాధితుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత


