హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ వేదికపై రామగుండం యూనియన్ నేతలు

PDPL: మధ్యప్రదేశ్‌లోని బందావ్‌లో జరుగుతున్న ఐఎన్ఎంఎఫ్ 33వ ఫెడరేషన్ కాన్ఫరెన్స్‌లో రామగుండం నుంచి సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ నేతలు ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వైస్ ప్రెసిడెంట్ త్యాగరాజన్, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు. సింగరేణి కార్మికుల వేతనాలు, భద్రత, సంక్షేమ సమస్యలను జాతీయ వేదికపై బలంగా వినిపించారు.