ATP: గుత్తి మున్సిపాలిటీలో ఈనెల 23న ఛైర్మన్ వైస్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సురేంద్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 23 సోమవారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని, కావున గెలుపొందిన కౌన్సిలర్లు, మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది తప్పక హాజరు కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
గుత్తి మున్సిపల్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం


