ATP: రాప్తాడు మండలం హంపాపురంలోని ఏకశిలా ఆంజనేయస్వామి వారిని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఎంపీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఏకశిలా ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఎంపీ


