KNR: జమ్మికుంట ఎంఈఓ కార్యాలయంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్కారీ బడుల విద్యార్థులకు ఒలింపియాడ్, టెడ్ టాక్స్, స్టోరీ టెల్లింగ్ పోటీలు నిర్వహించారు. జూనియర్ ఒలింపియాడ్‌లో కేజీబీవీ విద్యార్థిని బి.మధుశ్రీ, సీనియర్లో ఎం.సాయికృష్ణ విజేతలుగా నిలిచారు. స్టోరీ టెల్లింగ్‌లో పి.ప్రణీత, వి.శ్రీమన్ గెలిచారు. అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
జమ్మికుంటలో ఇంగ్లీష్ పోటీలు


