ADB: ఆదిలాబాద్ పట్టణంలో అమృత్ పథకం కింద చేపట్టిన తాగునీటి సరఫరా, రిజర్వాయర్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ రాజర్షి షాతో కలిసి అమృత్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ
అమృత్ పనులను గడువులోగా పూర్తి చేయాలి


