SRCL: జిల్లాలో స్వచ్ఛ శౌచాలయం.. గౌరవప్రదమైన భవిష్యత్ నినాదంతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఐడీఓసీలో అధికారులతో కలిసి పోస్టర్లు, బ్యానర్లను ఆవిష్కరించారు. ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించుకోవడంతో పాటు వాటిని వినియోగంలో ఉంచాలని సూచించారు.
తెలంగాణ
స్వచ్ఛ శౌచాలయాలతో గౌరవప్రదమైన భవిష్యత్


