హైదరాబాద్: 28°C
వార్తలు

రాజ్యాంగ దినోత్సవానికి రావాలని కలెక్టర్‌కు ఆహ్వానం

MLG: ఈ నెల 26న నిర్వహించనున్న భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి ములుగు కలెక్టర్‌ను నిర్వాహకులు కలిసి ఆహ్వానించారు. కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని కలెక్టర్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. కార్యక్రమంలో  రమేశ్, రవి మాదిగ, తిరుపతి,  రమేశ్ వర్మ, రాజు, రాజ్ కుమార్ పాల్గొన్నారు.