WGL: భవన నిర్మాణ నిబంధనలు పక్కాగా పాటించిన వాటికే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తామని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ టి. వెంకన్న స్పష్టం చేశారు. శనివారం ఫాతిమానగర్, కాజీపేట డీ-మార్ట్, ఎక్సైజ్ కాలనీ ప్రాంతాల్లో నిర్మిత భవనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మున్సిపల్ చట్ట నిబంధనలకు అనుగుణంగానే భవన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు.
తెలంగాణ
అక్రమ నిర్మాణాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వం: వెంకన్న


