హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ కు బిజేపీ జాతీయ అధ్యక్షుడు రాక

KNR: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈనెల 23న కరీంనగర్‌లో చేపట్టే మహా పాదయాత్రకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏర్పాట్లను పరిశీలించి నేతలతో శనివారం సమీక్షించారు. గాంధీ విగ్రహం నుంచి వైశ్యా భవన్, టవర్ సర్కిల్, గంజ్, గడియారం సర్కిల్, శాస్త్రీరోడ్ మీదుగా కమాన్ చౌరస్తా వరకు పాదయాత్ర జరుగుతుంది. లక్ష మందికి పైగా వస్తారన్నారు.