WGL: గురునానక్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 24వ తేదీ మంగళవారం వరంగల్ లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ తెలిపారు. ఆ రోజు మార్కెట్లో క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోతాయని వెల్లడించారు. తిరిగి 25వ తేదీ బుధవారం మార్కెట్ యథావిధిగా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. రైతులు గమనించాలన్నారు.
తెలంగాణ
24న ఎనుమాముల మార్కెట్ బంద్


