హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితలకు మంత్రి సీతక్క పరామర్శ

MLG: వెంకటాపూర్ మండలం రామానుజపురం గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ నిమ్మల నరసయ్య గుండెపోటుతో మృతి చెందడంతో మంత్రి సీతక్క శనివారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. నరసయ్య చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తనవంతుగా ఆర్థిక సహాయం అందజేసి, కుటుంబానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.