హైదరాబాద్: 28°C
వార్తలు

BJPలోకి తలసాని.. MLA రాజాసింగ్ క్లారిటీ

TG: మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ BJPలోకి వస్తున్నారన్న ప్రచారం అవాస్తవమని MLA రాజాసింగ్ స్పష్టం చేశారు. తలసాని కుమారుడు BJP అభ్యర్థి అనేది ఫేక్ అని కొట్టిపారేశారు. ఖైరతాబాద్‌లో ఎప్పుడైనా ఉపఎన్నిక రావొచ్చని.. బీజేపీ గెలిచే అవకాశం ఉందన్నారు. బీజేపీకి సొంత అభ్యర్థుల కొరత లేదని వెల్లడించారు. ఉపఎన్నిక తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఉంటాయని వెల్లడించారు.