హైదరాబాద్: 28°C
వార్తలు

‘చిప్ నుంచి షిప్ వరకు అన్నీ భారత్‌లోనే’

పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వికసిత భారత్ దిశగా సాగుతున్న వేళ.. సంస్థ 75 ఏళ్ల అనుభవం దేశాభివృద్ధి, ఆవిష్కరణల్లో కీలకమన్నారు. 'చిప్ నుంచి షిప్ వరకు అన్నీ భారత్‌లోనే, మీలాంటి యువత చేతుల మీదుగానే తయారవుతాయి' అని తెలిపారు. నేటి 'ఆస్పిరేషనల్ ఇండియా' కలలను నెరవేర్చడంలో విద్యార్థులు వెనుకాడరని విశ్వాసం వ్యక్తం చేశారు.