హైదరాబాద్: 28°C
తెలంగాణ

భవానీపేట్‌లో హెచ్‌పీవీ టీకా కార్యక్రమం

KMR: లింగంపేట్ మండలం భవానీపేట్ గ్రామంలో HPV టీకా కార్యక్రమం నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డివిజన్ CHO ఠాగూర్,సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటనారాయణ, పీహెచ్‌సీ లింగంపేట్ ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థినీలకు వివరించారు.