హైదరాబాద్: 28°C
వార్తలు

‘'ఉదయించే సూర్యుడి భూమి' భద్రత చాలా కీలకం’

అరుణాచల్ పోలీసులకు 'ప్రెసిడెంట్స్ కలర్' అవార్డు దక్కడం ఆ రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పోలీసు బలగాలకు ఇచ్చే ఈ అత్యున్నత గౌరవం ఏ రాష్ట్ర చరిత్రలోనైనా ఒక్కసారే వస్తుందన్నారు. ఢిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో వ్యూహాత్మక ప్రాంతమైన 'ఉదయించే సూర్యుడి భూమి' అరుణాచల్ భద్రత, శాంతి, అభివృద్ధి దేశానికి ఎంతో కీలకమన్నారు. అరుణాచల్ పోలీసులు, ప్రజలు, సీఎంకు ఆయన అభినందనలు తెలిపారు.