హైదరాబాద్: 28°C
తెలంగాణ

టాస్క్‌ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

SRCL: తంగళ్లపల్లి మండలంలోని పలు విత్తన, ఎరువుల దుకాణాల్లో టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు శనివారం నిర్వహించారు. మండల కేంద్రంలోని గ్రోమోర్, కేడీసీఎంఎస్, బద్దెనపల్లిలోని మల్లికార్జున సీడ్స్ దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ బోర్డులు, ఇన్వాయిస్‌లను పరిశీలించారు. విత్తనాల గడువు తేదీలు, నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేశారు.