హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థులకు మద్దతు కోరిన MP

PLD: నరసరావుపేటలో నిర్వహించిన SC, ST, BC, మైనార్టీల ఆత్మీయ సమావేశంలో MP లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపునకు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రూపేష్ గుప్తాతో పాటు 48 వార్డుల కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో MLA చదలవాడ అరవిందబాబు, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.