హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ జెండా, సైకిల్ దహనం

NDL: నందికొట్కూరు 28వ వార్డులో గుర్తుతెలియని దుండగులు టీడీపీ జెండాతో పాటు సైకిల్‌ను తగలబెట్టిన ఘటన కలకలం రేపింది.రాజకీయ పార్టీల జెండాలు, గుర్తుల పట్ల గౌరవం ఉండాలని స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దుండగుల ఆచూకీ కోసం విచారణ చేపట్టినట్లు తెలిపారు.