హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైన్స్ పోటీలో ST గురుకుల విద్యార్థుల ప్రతిభ

SRD: ​సిర్గాపూర్ మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల్లో స్థానిక గిరిజన బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచి తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్నారని MEO నాగారం శ్రీనివాస్ ఇవాళ తెలిపారు. రాథోడ్ అక్షిత ప్రథమ, సోనూ బాయి ద్వితీయ, శ్రేష్ఠ తృతీయ స్థానాల్లో నిలిచారు. టీచర్లు మధుకర్ రెడ్డి, వరప్రకాశ్, శ్రీరామ్, సుగుణ, సునీత, నర్సింలు ఉన్నారు.