BHPL: జిల్లాకు చెందిన BRS సీనియర్ నాయకుడు గొడుగు రాజేశ్ ఇవాళ అనారోగ్యానికి గురై నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారికి తెలుపగా, ఆయన వెంటనే స్పందించారు. వెంటనే రూ.2 లక్షల విలువైన LOCని వెంటనే అందజేశారు. ఇవాళ BRS నాయకులు బాధిత కుటుంబానికి LOCని అందజేశారు.
తెలంగాణ
BRS సీనియర్ నాయకుడికి LOC అందజేత


