హైదరాబాద్: 28°C
వార్తలు

'పరశురాముడి గడ్డపై నుంచి చెబుతున్నా'.. అమిత్ షా

1990ల్లో కశ్మీర్‌లో ఉగ్రవాదం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు నాటి సీఎం ఇంగ్లాండ్ వెళ్లిపోయారని, భద్రతా బలగాల సాహసమే కశ్మీర్‌ను దేశంతో కలిపి ఉంచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దుతో ఉగ్రవాదానికి సంబంధమేంటని విపక్షాలు ప్రశ్నించాయని గుర్తుచేశారు. 'పరశురాముడి గడ్డపై నుంచి చెబుతున్నా.. 370 రద్దుతో యువతలో వేర్పాటువాదం అంతమై నేడు ఒక్క కశ్మీరీ యువకుడూ ఉగ్రవాదిగా లేడు' అని గర్వంగా చెప్పారు.