ఐఐటీ ఖరగ్పూర్(పశ్చిమ బెంగాల్) శతజయంతి వేడుకలు 'వికసిత భారత్'లో జరగాలనే సంకల్పంతో సాగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 1925-27 మధ్య ఇదే గడ్డపై జైలుపాలైన సమరయోధుల స్వాతంత్య్ర ప్రతిజ్ఞ 20 ఏళ్లలో నెరవేరిందన్నారు. అదే స్ఫూర్తితో 20 ఏళ్లలో వికసిత భారత్ నిర్మిస్తామని చెప్పారు. 'లేవండి, మేల్కొనండి.. గమ్యం చేరే వరకు ఆగకండి' అన్న వివేకానంద మాటలతో బెంగాల్ గడ్డపై ప్రసంగాన్ని ముగించారు.
వార్తలు
బెంగాల్ గడ్డపై మోదీ కీలక ప్రసంగం


