TG: సికింద్రాబాద్ MG రోడ్డులో 1874లో నిర్మించిన 152 ఏళ్ల నాటి రాణిగంజ్ రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) విస్తరణ పనులు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న 11 మీటర్ల రహదారిని 22 మీటర్లకు వెడల్పు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కారణంగా 6 నెలల పాటు ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు విధించినట్లు హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీ(ట్రాఫిక్) జోయల్ డేవిస్ తెలిపారు.
వార్తలు
నేటి నుంచి 6 నెలలు ట్రాఫిక్ ఆంక్షలు


