అరుణాచల్ ప్రదేశ్‌లోని బందర్‌దేవాలో జరిగిన ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు వేడుకలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. కశ్మీర్‌లోని పుల్వామా ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన చివరి స్థానిక ఉగ్రవాదిని కశ్మీర్ పోలీసులు మట్టుబెట్టారని తెలిపారు. దీంతో కశ్మీర్ లోయలో ప్రస్తుతం ఒక్క స్థానిక ఉగ్రవాది కూడా మిగల్లేదని, ఉన్నవారంతా విదేశీ ఉగ్రవాదులేనని ఆయన గర్వంగా చెప్పారు.
వార్తలు
‘కశ్మీర్‌లో ఒక్క స్థానిక ఉగ్రవాది కూడా లేడు ’


