హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రశాంతంగా నామినేషన్ల పరిశీలన

CTR: పుంగనూరు మండల పరిధిలోని 23 గ్రామ పంచాయతీలకు సంబంధించి శనివారం ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికల అధికారులు నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనల ప్రకారం అభ్యర్థుల పత్రాలను తనిఖీ చేసి తదుపరి ఎన్నికల ప్రక్రియకు సిద్ధమయ్యారు.